సచిన్ టెండూల్కర్ తన కన్నా ఐదేళ్లు పెద్దదైన అంజలిని పెళ్లి చేసుకున్నారు. 

మహేష్ బాబు తనకన్నా పెద్దదైన నమ్రతా శిరోద్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 

సైఫ్ అలీఖాన్ కూడా ఇలాగే అమృత సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. 

అభిషేక్ బచ్చన్ తన కన్నా రెండేళ్లు పెద్దదైన ఐశ్వర్యారాయ్‌ని వివాహమాడారు.

శిల్పాశెట్టి తన కన్నా  చిన్నవాడైన రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. 

ప్రియాంక చోప్రా తనకన్నా 11 ఏళ్లు చిన్న వాడైన నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 

విరాట్ కోహ్లీ కూడా తన కన్నా ఆరు నెలల పెద్దదైన అనుష్కను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.