ఈరోజు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌ జరిగింది. ప్రధాని మోడీ హాజరయ్యారు. 

 మారుతీ సుజుకి ఇండియా ఎట్టకేలకు తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ఆవిష్కరించింది.

 టాటా మోటార్స్ అవిన్య ఈవీ కార్ తో చాలా దృష్టిని ఆకర్షించింది. 

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కియా ఈవీ6 కారును విడుదల చేసింది. 

 హ్యుందాయ్ ఎట్టకేలకు తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా ఈవీని పరిచయం చేసింది.

ఈరోజు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌ జరిగింది. ప్రధాని మోడీ హాజరయ్యారు. 

 పోర్షే టేకాన్ ఫేస్‌లిఫ్ట్,  మకాన్ ఈవీని భారత్‌లో ప్రదర్శించారు. మకాన్ ధర ₹ 1.21 కోట్లు!

 BYD U8 కాన్సెప్ట్ SUV భారతదేశానికి అరంగేట్రం చేసింది. 

కియా కార్నివాల్ హై లిమోసిన్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది.  

 హ్యుందాయ్ స్టారియా ప్రీమియం ఈవీని ప్రదర్శించింది.

 మహీంద్రా ఇటీవల విడుదల చేసిన BE 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్ మొబిలిటీ షో 2025లో ప్రదర్శించింది.

 ఈ ఈవెంట్ వేదికగా.. మహీంద్రా మరోసారి XEV 9eని  ప్రజలకు పరిచయం చేసింది.