అనిల్ కుంబ్లే: 953 వికెట్లు, 499 మ్యాచ్‌లు

రవిచంద్రన్ అశ్విన్: 744 వికెట్లు, 369 మ్యాచ్‌లు

హర్భజన్ సింగ్: 707 వికెట్లు, 442 మ్యాచ్‌లు

కపిల్ దేవ్: 687 వికెట్లు, 448 మ్యాచ్‌లు

జహీర్ ఖాన్: 597 వికెట్లు, 373 మ్యాచ్‌లు

రవీంద్ర జడేజా: 570 వికెట్లు, 397 మ్యాచ్‌లు

జావగల్ శ్రీనాథ్: 551 వికెట్లు, 348 మ్యాచ్‌లు

మహ్మద్ షమీ: 448 వికెట్లు, 188 మ్యాచ్‌లు

ఇషాంత్ శర్మ: 434 వికెట్లు, 280 మ్యాచ్‌లు

జస్ప్రీత్ బుమ్రా: 401* వికెట్లు, 227 మ్యాచ్‌లు