పుదీనా  దగ్గు, జలుబు

తులసి   జీర్ణవ్యవస్థ

కరివేపాకు కంటిచూపు వెంట్రుకల పెరుగుదల

మెంతికూర   షుగర్ వ్యాధి నియంత్రణ

మునగ ఆకు వ్యాధి నిరోధక శక్తి

పసుపు  రక్తశుద్ధి

అల్లం ఎలర్జీ రాకుండా చేస్తుంది

వెల్లుల్లి  గుండెకు రక్షణ

ఉల్లి   రక్తపోటుని తగ్గిస్తుంది

ధనియాలు  అజీర్తిని నియంత్రిస్తుంది