పండ్లలో మహారాజుగా మామిడి పండు

మామిడి పండ్లలో అత్యంత ఖరీదైన వెరైటీ మామిడి మాత్రం మనదేశానికి చెందినది కాదు

ఎగ్ ఆఫ్ సన్‌షైన్‌గా పిలవబడే మియాజీకి పండు జపాన్‌లో మాత్రమే కనిపించే అరుదైన మామిడి

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిపండు మియాజాకి

మియాజాకి నగరంలో 1970-1980ల మధ్య మామిడి పండించడం ప్రారంభించారు

ఈ పండ్లు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి

మియాజాకి మామిడిలో యాంటీఆక్సిడెంట్, బీటా-కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది

ఈ మామిడిలో క్యాన్సర్ నిరోధించే గుణాలున్నాయి.. జింక్, కాల్షియం, విటమిన్లు సి, ఇ, ఎ, ఖె వంటి పోషకాలు పుష్కలం

అంతర్జాతీయ మార్కెట్ లో కిలో మామిడి ధర రూ. 2.70 లక్షల నుంచి మూడు లక్షలు