దీపికా పదుకొనే.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది

దీపికా పదుకొనే.. హీరో రణ్వీర్ సింగ్ ను వివాహం చేసుకుంది 

దీపికా పదుకొనే..తన సినిమ కెరీర్ మొదలుపెట్టినప్పటినుంచి రణ్వీర్ ను వివాహమాడేవరకు 7 గురు ప్రముఖులతో ప్రేమాయణం నడిపింది. వారు ఎవరంటే..  

నీహార్ పాండ్యా  మోడల్, బిజినెస్ మ్యాన్ 

ఉపేన్ పటేల్  నటుడు

మహేంద్ర సింగ్ ధోని  క్రికెటర్ 

యువరాజ్ సింగ్  క్రికెటర్ 

సిద్దార్థ్ మాల్యా  ఐపీఎల్ ఓనర్ 

రణబీర్ కపూర్   నటుడు 

చివరికి నటుడు రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది