భారీగా ఖర్చయ్యే డేట్స్ కన్న ఇద్దరూ కలిసి ఇంట్లోనే సరదాగా గడిపే డేట్స్‌కి యంగ్‌స్టర్స్ మొగ్గు చూపిస్తున్నారు.
ఇలాంటి డేట్స్‌ని ఇప్పుడు ‘కన్సిడర్ డేట్’ అని పిలుస్తున్నారు.
చాలామంది యువతి, యువకులు డేటింగ్ పార్ట్‌నర్స్‌ను కలిసేందుకు పెద్ద పార్టీలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు.
పార్ట్‌నర్‌ను ఇంటికే పిలిచి చాలా సరదాగా, మనసు విప్పి మాట్లాడుకునే డేట్స్‌నే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.
సర్వే ప్రకారం మన దేశంలోని 33 శాతం మంది సింగిల్స్ ఇలాంటి సింపుల్ డేట్స్ ఇష్టపడుతున్నారు.
దేశంలోని 75 శాతం మంది సింగిల్స్ కలిసి తింటూ గడపడం చాలా బాగుంటుందని అనుకుంటారు.
తద్వారా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది.