ఆఫీస్ పని ఒత్తిడితో ఇంట్లో వేళకు బ్రేక్‌ ఫాస్ట్ తయారు చేసుకోవడం కుదరదు.

సమయం లేకపోవడంతో చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆఫీసుకు..

బరువు తగ్గేందుకు డైట్ ఫాలో అయ్యే వారు ఉదయం పూట బ్రేక్‌ ఫాస్ట్ అస్సలు మానేయకూడదు..

మీకు టైంలో లేకపోతే చిటికెలో క్యారెట్, బీన్స్, బీట్ క్యాప్సికమ్, ఉల్లిపాయలు, మిరపకాయలతో వెజిటబుల్ ఓట్స్

నానబెట్టిన పెసర్లలో ఉల్లిపాయలు, మిరపకాయలతో రుబ్బుకోవాలి.. అట్లు మాదిరి వేసుకుంటే బలే రుచిగా ముంగ్ దాల్ చిలా

ఉప్పు, పసుపు, పంచదార, నిమ్మరసం వేసి, చివర్లో అటుకులు వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చిర్ పోలా

ఇడ్లీ - ఈ దక్షిణాది వంటకం ఎంత ఆరోగ్యకరమో అంతే రుచిగా ఉంటుంది..

ఇడ్లీలు తింటే త్వరగా కొవ్వును తగ్గించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది..

ఇలా చిటికెలో బ్రేక్ ఫాస్ట్స్ తయారు చేసుకుంటే మీరు తొందరగా బరవు తగ్గిపోయే ఛాన్స్: నిపుణలు