సుగంధ కోకిల నూనె కేంద్ర నాడీ వ్యవస్థకు సహజమైన టానిక్‌గా పనిచేస్తుంది.

ఈ నూనె మనస్సుకు విశ్రాంతినిచ్చి.. ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కలిగిస్తుంది. 

సుగంధ కోకిల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న కారణంగా.. శరీరంలో వాపు, నొప్పి చికిత్సకు అద్భుతంగా పనిచేస్తుంది.

సుగంధ కోకిల నూనె జీర్ణవ్యవస్థకు అద్భుతమైన టానిక్‌గా పని చేస్తుంది. 

సుగంధ కోకిల యాంటిసెప్టిక్, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో నిండి ఉంది. 

ఈ నూనెను ముఖానికి రాసుకుంటే.. చర్మ రంధ్రాల నుంచి మురికి తొలగిపోయి, మొటిమలు తగ్గుతాయి.

ఈ నూనె జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఈ నూనెను జుట్టుకు రాసుకుంటే.. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

సుగంధ కోకిలా నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్తనాళాలు సంకోచం ఏర్పడుతుంది.

మూత్ర విసర్జన సమస్యలతో పోరాడడంలో సహాయపడుతుంది.