రోగనిరోధకశక్తి పెరుగుతుంది, చిన్నచిన్న ఆరోగ్యసమస్యలు తలెత్తవు.
శనగలను తింటే హైబీపీ తగ్గి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
డయాబెటిస్ ఉన్నవారికి శనగలు మంచి ఆహారం, రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు.
శనగల్లో రాఫినోస్ అనే ఫైబర్.. జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
శనగల్లో ఉండే పోషకాలు మన శరీరానికి పోషణను అందిస్తాయి.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్టిరాల్ పెంచుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రావు.
ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఫైబర్ తింటే.. మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు పోతాయి.
శరీరంలోని ట్యాక్సిన్లను బయటకు పంపటంలో శనగలు అధ్బుతంగా పని చేస్తాయి.
శనగల్లో ఐరన్, కాల్షియం, ఉండటం వల్ల.. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
రక్తహీనత సమస్య రాదు. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.