మామిడి గింజలు చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడతాయి. 

మామిడి గింజల పొడితో పళ్లు తోముకుంటే, దంతాలు మిలమిలలాడుతాయి.

మామిడి గింజల పొడిలో కొంత తేనె కలిపి తీసుకుంటే డయేరియా తగ్గుతుంది. 

మామిడి గింజల సారం.. బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.

మామిడి విత్తనం రక్త ప్రసరణను పెంచి తద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను నిర్మూలిస్తుంది.

మామిడి గింజల్ని మితంగా వినియోగిస్తే.. హృదయ సంబంధ వ్యాధులు తగ్గుముఖం పడతాయి.

పొడి పెదాలను హైడ్రేట్ చేయడానికి, మృదువుగా ఉంచడానికి మామిడి గింజల వెన్నని లిప్ బామ్‌గా ఉపయోగించవచ్చు. 

మామిడి గింజలు.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలోనూ అద్భుతంగా పని చేస్తుంది.