నిమ్మ ఆకులతో టీ చేసుకొని తాగితే.. తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

నిమ్మ ఆకుల వాసన చూస్తే.. వాంతులు, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.

నిద్రలేమి, డిప్రెషన్ వంటి వాటికి నిమ్మ ఆకులు మంచి మెడిసిన్‌గా పనిచేస్తాయి.

నిమ్మ ఆకుల్ని నీటిలో మరిగించి తాగితే.. శ్వాసకోశ, దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులు దూరమవుతాయి.

నిమ్మ ఆకుల రసంలో తేనె కలిపి తాగితే.. నులి పురుగుల నుంచి విముక్తి లభిస్తుంది.

నిమ్మ ఆకుల రసంలో తేనె కలిపి తాగితే.. అధిక బరువు ఉన్నవారు సన్నబడతారు.

నిమ్మ ఆకుల రసం, అలోవెరీ జెల్, పుదీనా ఆకుల రసం.. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తే, క్లీన్ స్కిన్ మీ సొంతం.

నిమ్మ ఆకుల్ని తగిన విధంగా వాడితే.. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది.