రక్తపోటును తగ్గించే సామర్థ్యం మందారం టీకి ఉంది.
చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గించి.. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
శరీర బరువు, కొవ్వు, నడుము నుండి హిప్ నిష్పత్తిని తగ్గించే గుణం ఇందులో ఉంది.
ఇందులోని యాంటీఆక్సిడెంట్లు.. కాలేయాన్ని ఆరోగ్యాన్ని ఉంచుతాయి.
టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు, ఇన్సులిన్‌ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
న్యుమోనియా, ఇన్ఫెక్షన్, విరేచనాలకు కారణమయ్యే బాక్టీరియాను నిరోధిస్తుంది.
ఇందులోని పోషకాలు.. గ్యాస్ట్రిక్ కార్సినోమా కణాలను నిరోధిస్తాయి.
మందారంలోని ఆంథోసైనిన్, క్వెర్సెటిన్.. డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
గాయాలను, ఇతర రకాల చర్మ వ్యాధులను ఈ టీ నయం చేస్తుంది.
మూత్రపిండాల్లో రాళ్ల నిర్మాణాన్ని గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది.