లుకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణకు కరివేపాకు మంచి ఔషదం

కరివేపాకులో ఉండే విటమిన్-A కంటి చూపును మెరుగుపరుస్తుంది

ఆమ్లశ్రావం, జీర్ణ పూతలు, ఎముకల అరుగుదల, డయాబెటిస్, అతిసారం, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలను నియంత్రిస్తుంది

కరివేపాకులోని యాంటిఅక్సిడేంట్లు.. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి

ఇందులోని టానిన్లు, కార్బాజోల్ ఆల్కలాయిడ్లు.. హెపటైటిస్, సిర్రోసిస్ వంటి వ్యాధుల నుంచి కాలేయాన్ని కాపాడతాయి

కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్స్.. యూరిన్, బ్లాడర్ సమస్యలను నివారిస్తాయి

కరివేపాకులో ఉండే ఐరన్.. రక్తహీనత సమస్యలతో బాధపడేవారికి మేలు చేస్తుంది

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే పదార్థాలు కరివేపాకులో ఉంటాయి, ఇది మధుమేహం రోగులకు మేలు చేస్తుంది

రోజుకు రెండు సార్లు కరివేపాకు రసాన్ని తాగితే మూత్రపిండ సమస్యలు ఉండవు

శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్‌ను కరిగించి.. బరువు తగ్గిస్తుంది