పొట్ట, నడుము భాగాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.

బాడీ డిటాక్స్ (కడుపులో తిప్పడం, వికారం వంటివి తగ్గుతాయి) అవుతుంది.

అజీర్తి సమస్య దూరమై.. సమయానికి ఆకలి వేస్తుంది.

హ్యూమన్ బాడీకి కావాల్సిన గ్లూకోజ్ లెవల్స్ అందించడంలో ఇది తోడ్పడుతుంది.

కరివేపాకు నీటిలో ఉడకబెట్టి ఆ నీళ్లు తాగితే.. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లోకి వస్తుంది.

కొలెస్ట్రాల్ స్థాయిల్ని కంట్రోల్ చేసి, గుండె సంబంధిత వ్యాధుల్ని నివారిస్తుంది.

ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే.. ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.