జీర్ణక్రియకు సహాయపడుతుంది. జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇందులోని ప్రోబయోటిక్స్, యాంటీఆక్సిడెంట్లు.. ఒత్తిడిని దూరంగా ఉంచుతాయి.

ఇందులోని కార్బోహైడ్రేట్లు.. జీర్ణ ఎంజైమ్‌ల ద్వారా విచ్ఛిన్నమై, శరీరానికి శక్తిని అందిస్తాయి.

పెరుగన్నంలో చర్మానికి మేలు చేసే లక్షణాలున్నాయి. చర్మంపై మచ్చలు లేకుండా చేస్తుంది.

ఇందులో తక్కువ ఉప్పు ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

పెరుగన్నంతో అరటిపండు కలిపి తీసుకుంటే.. శరీరంలో కొవ్వు బర్న్ అవుతుంది.

రోజూ ఉదయాన్నే పెరుగన్నం, అరటిపండు కలిపి తింటే.. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.

వేసవిలో పెరుగన్నం తింటే.. దేహాన్ని చల్లబరుస్తుంది. అంతర్గత ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది.