జీడిపప్పులో ఉండే ఒలిక్‌ ఆసిడ్‌.. అధిక రక్తపోటును తగ్గించి, గుండె జబ్బులను నివారిస్తుంది. 

రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచి, సీజనల్ వ్యాధుల్ని దూరం పెడుతుంది.

జీడిపప్పులో ఉండే పోషకాలు.. ఎముకల్ని పటిష్టంగానూ, దృఢంగానూ తయారు చేస్తాయి.

జీడిపప్పులో ఉండే లుటిస్‌ అనే పోషకం.. కంటిచూపును మెరుగుపరుస్తుంది. 

జీడిపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.

జీడిపప్పులో కాపర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.

జీడిపప్పులో ఉండే మెగ్నీషియం.. నరాల బలహీనత రాకుండా చేస్తుంది. 

జీడిపప్పులో ఉండే యాక్సంతిన్ యాంటీ ఆక్సిడెంట్లు.. అతినీలలోహిత కిరణాల ఫిల్టర్‌గా పనిచేస్తాయి.

శరీరానికి హాని కలిగించే కొలెస్ట్రాట్ తగ్గిస్తుంది. ఫలితంగా.. అధిక బరువు తగ్గుతారు.

జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం నంచి ఉపశమనం లభిస్తుంది.

తరచూ జీడిపప్పులో తీసుకుంటే.. ముఖంపై ముడతలు తగ్గి, యవ్వనంగా మారుతారు.