వేసవిలో శరీరం డ్రీహైడ్రేషన్‌కు గురవ్వకుండా మజ్జిగ కాపాడుతుంది.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మజ్జిగ అద్భుతంగా పనిచేస్తుంది.

మజ్జిగ తాగడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, అసిడిటీ తగ్గుముఖం పడతాయి.

బరువు, స్థూలకాయాన్ని తగ్గించడంలో మజ్జిగ సూపర్‌గా పనిచేస్తుంది.

మజ్జిగలో ఉండే విటమిన్లు.. ఎముకలను బలపరుస్తాయి.

మజ్జిగ ఎక్కువగా తాగితే.. పైల్స్‌ వ్యాధి దరిచేరదు.

మజ్జిగ వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. దంతాలు దృఢంగా మారుతాయి.

రోజూ మజ్జిగ తాగితే.. చర్మం కాంతివంతంగా మారుతుంది.

ప్రతిరోజూ మజ్జిగ తాగితే.. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

హై బీపీని తగ్గించే గుణం మజ్జిగకు ఉంటుంది.