అధిక బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కి అద్భుతంగా పనిచేస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

రక్తంలో చక్కెరను స్థాయిలను తగ్గిస్తుంది

బ్యాడ్ కొలెస్ట్రాల్‌ తగ్గించి, గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.

చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది.

రక్తపోటును నియంత్రించడంలో దోహదపడుతుంది.

ఆరోగ్యకరమైన గర్భాన్ని నిర్ధారించడంలో తోడ్పడుతుంది.

క‌డుపులో మంట‌, అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం, మ‌ల‌బద్దకాన్ని నివారిస్తుంది.

కిడ్నీ స్టోన్లు క‌రిగించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది.