ఉదయం వాకింగ్ చేసేటప్పుడు కొంతమంది పరిగెత్తడం లేదా వెనక్కి నడవడం చూసి ఉంటారు.
మరి జనం ఇలా ఎందుకు నడుస్తారు అనే ప్రశ్న చాలా మంది మెదులుతోంది.
ఈ రోజుల్లో బ్యాక్ వర్డ్ రన్నింగ్ ట్రెండ్ చాలా ఉంది.
పరిశోధనల ప్రకారం, ముందుకు పరిగెత్తడం కంటే వెనుకకు పరిగెత్తడం మంచిది.
ఇన్వర్టెడ్ రన్నింగ్ అనేది కండరాల కదలికపై మంచి ప్రభావం చూపుతుంది.
ఇది మెదడుపై చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది.
తమను తాము ఫిట్ గా ఉంచుకోవాలనుకునే వ్యక్తులకు ఇష్టమైన రన్నింగ్ స్టైల్స్ లో ఇది కూడా ఒకటి.
ఇలా రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం వల్ల వాపులు త్వరగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుందంట.