మూలికా ప్రయోజనాలు కలిగిన మొక్కల్లో కర్పూరం ఒకటి. దీనిని వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

కర్పూరం ఆకులతో రసాన్ని పిండి, దాన్ని సేవిస్తే.. జలుబు, జ్వరం, ముక్కు దిబ్బడ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందుతుంది.

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల దద్దుర్లు, దురదలు, గజ్జి వంటి వ్యాధులొస్తాయి. ఈ ఆకుల్ని కాల్చి ఆ ప్రాంతాల్లో అద్దితే.. ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం లభిస్తుంది.

కీళ్లలో ఆకస్మిక నొప్పి, వాపు సమస్యలకు ఈ ఆకు ఒక ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఒమేగా 6 పుష్కలంగా ఉంటుంది. 

ఈ ఆకుల్ని తరచుగా తింటే.. ఇందులో ఉండే ఒమేగా 6 రసాయనం క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదురిస్తుంది. 

కర్పూరం ఆకుల్లో ఉండే రసాయన పదార్థాలు నాడీ వ్యవస్థను శాంతపరిచి.. ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కలిగిస్తాయి. 

ర్పూరం ఆకుల్ని మెత్తగా నూరి, దాని రసాన్ని రెగ్యులర్‌గా తాగితే.. కిడ్నీలో ఉండే ఉప్పు నిల్వలు కరిగిపోతాయి.