ఇంగ్లండ్ ఆటగాడు సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ (1968, ఆగస్టు 31న గ్లామోర్గాన్‌పై)

భారత ఆటగాడు రవిశాస్త్రి (1985, జనవరి 19న బరోడాపై)

దక్షిణాఫ్రికా ఆటగాడు గిబ్స్ (2007 వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై)

భారత ఆటగాడు యువరాజ్ సింగ్ (2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై)

ఇంగ్లండ్ ఆటగాడు రాస్ విట్లే (2017 జూలైలో యార్క్‌షైర్‌ ర్యాపిడ్స్‌పై)

ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రాతుల్లా జజాయ్ (2018లో బాల్క్ లెజెండ్స్‌పై)

న్యూజిలాండ్ ఆటగాడు లియో కార్టర్ (2020 జనవరిలో నార్త్రన్ నైట్స్‌పై)

వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్ (2021 మార్చిలో శ్రీలంకపై)

శ్రీలంక ఆటగాడు తిసార పెరీరా (2021 మార్చిలో బ్లూమ్ ఫీల్డ్‌పై)

భారత ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (2022 నవంబరులో ఉత్తరప్రదేశ్‌పై)