రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో హాస్పిటల్స్ ను నడపడంతో పాటు బి పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజైన్ కి చీఫ్ ఎడిటర్. ఆమె సంపాదన కొన్ని కోట్లల్లో ఉంటుంది. 

మహేష్ భార్య నమ్రత మహేష్ బిజినెస్ లు అన్నింటికి కో ఫౌండర్ అని చెప్పొచ్చు.. హీరోయిన్లకు మించి ఆమె సంపాదన ఉంటుంది. 

అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ  పికాబో ఫోటో స్టూడియో నడుపుతోంది.. స్పెక్ట్రమ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్.. నెలకు కొన్ని కోట్లు సంపాదిస్తోంది

నాని భార్య అంజనా ఆర్కా మీడియాలో క్యాస్టూమ్ డిజైనర్.. ఒక డిజైనర్ స్టూడియోను కూడా నడుపుతూ ఎక్కువగానే సంపాదిస్తోంది

అల్లరి నరేష్ భార్య విరూప  ఈవెంట్ ఆర్గనైజర్ గా వర్క్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తోంది

మంచు విష్ణు భార్య వెరోనికా  ఆమెకు  హోటల్ బిజినెస్ ఉంది.. ది కేక్ రూమ్ అనే పేరుతో సెలబ్రిటీలకు స్పెషల్ ఫుడ్ అందింస్తూ  గట్టిగానే సంపాదిస్తోంది

రానా భార్య మీహికా  ఇంటీరియర్ డిజైనర్.. టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ హౌసెస్ కు ఇంటీరియర్ డిజైన్ చేస్తూ హీరోయిన్లకంటే ఎక్కువగానే అందుకొంటుంది 

నితిన్ భార్య షాలిని లండన్ లో మాస్టర్స్ చేసిన షాలిని కార్పొరేట్ కంపెనీలో పని చేస్తూ కోట్లు సంపాదిస్తోంది

నిఖిల్ భార్య పల్లవి  ఒక డాక్టర్.. తనకు సొంతంగా ఒక హాస్పిటల్ కూడా ఉంది..

తారక్ భార్య ప్రణతి  ఇద్దరు పిల్లలకు తల్లిగా తన పూర్తీ  సమయాన్ని కేటాయించి  భర్త, కుటుంబ బాధ్యతలు  అందుకున్నది