తెలుగు సినిమాల్లో హీరోయిన్ పాత్రలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు.. కానీ కొన్ని సినిమాల్లో అసలు ఈ హీరోయిన్ పాత్రలను ఎందుకు పెట్టారా అనిపిస్తూ ఉంటుంది.. అలా అనిపించిన పాత్రల్లో నటించిన హీరోయిన్లు కొందరు వీరు

జెనీలియా  ఆరెంజ్

నేహా శెట్టి చిరుత

రక్షిత  నిజం

అనిత  మరోచరిత్ర

తమన్నా  రెబల్ 

సింధు మీనన్  చందమామ

మెహరీన్  ఎఫ్ 2

రష్మిక  సరిలేరు నీకెవ్వరు

అనన్య పాండే  లైగర్