బాహుబలి శివగామిగా ముందు   శ్రీదేవిని అనుకున్నారట.. ఆమె నో చెప్పడంతో రమ్యకృష్ణను సెలెక్ట్ చేశారు

నిజం లో మహేష్ తల్లిగా ముందు జయసుధను అడుగగా ఆమె రిజక్ట్ చేయడంతో శాంతికి ఆ పాత్ర వచ్చింది

నరసింహలో నీలాంబరి పాత్రకు ముందు మీనాను అనుకున్నారట.. ఆమె నో చెప్పడంతో రమ్యకృష్ణ కు దక్కింది

రంగస్థలంలో రంగమత్తగా ఫేమస్ అయిన అనసూయ కన్నా ముందు ఈ పాత్ర కోసం రాశిని సంప్రదించారు

చెన్నకేశవరెడ్డిలో బాలకృష్ణ చెల్లెలిగా ముందు లయను అనుకున్నారట.. ఆమె నో చెప్పడంతో దేవయాని ఆ పాత్రను చేసింది

శ్రీమంతుడు సినిమాలో మహేష్ మదర్ గా ముందు జయప్రదను అనుకోగా.. చివరికి సుకన్య ఆ ఛాన్స్ కొట్టేసింది

రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజ తల్లిగా ముందు విజయశాంతిని అనుకున్నారట.. ఆమె నో అనడంతో రాధికా ఆ పాత్రలో జీవించేసింది

శివగామిగా శ్రీదేవి తర్వాత వినిపించిన పేరు మంచు లక్ష్మీ.. ఆమె కూడా ఈ పాత్రను వద్దనుకుంది

రెబల్ సినిమాలో తమన్నా పాత్ర కోసం ముందు అనుష్కను అడుగగా ఆమె సున్నితంగా తిరస్కరించిందట

ఎవడు సినిమాలో కాజల్ కు ముందు సమంతను అనుకున్నారట

నాని జెంటిల్ మ్యాన్ సినిమాలో మొదట హీరోయిన్ గా నిత్యామీనన్ ను సంప్రదించగా ఆమె నో చెప్పడంతో ఆ ప్లేస్ లో నివేదా థామస్ వచ్చి టాలీవుడ్ లో సెట్ అయ్యిపోయింది