మొదటి నుంచి కూడా కోలీవుడ్ డైరెక్టర్లు.. టాలీవుడ్ కు రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, వర్క్ అవుట్ కావడం లేదు

స్టార్ హీరోలు సైతం ఇలా కోలీవుడ్ డైరెక్టర్ల చేతిలో పడి కోలుకోలేని దెబ్బలు తిన్నారు. మరి అతిదారుణంగా కోలీవుడ్ డైరెక్టర్ల చేతిలో మోసపోయిన ఆ హీరోలు ఎవరో చూద్దాం 

పవన్ కళ్యాణ్  బంగారం, పంజా, కొమరం పులి

నాని  సెగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, జెండాపై కపిరాజు

నాగ చైతన్య  సాహసమే శ్వాసగా సాగిపో, కస్టడీ 

గోపీచంద్  శంఖం, శౌర్యం 

రవితేజ  శంభో శివ శంభో, దరువు 

రామ్ పోతినేని  గణేష్, ది వారియర్ 

విజయ్ దేవరకొండ  నోటా 

మహేష్ బాబు  స్పైడర్