కల్వకుంట్ల తారక రామారావు జూలై 24, 1976లో జన్మించారు

కేటీఆర్ తండ్రి పేరు కేసీఆర్.. తల్లి పేరు శోభ.. పుట్టింది సిద్ధిపేటలో

కేటీఆర్ భార్య పేరు శైలిమా

కేటీఆర్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు.. కొడుకు పేరు హిమాన్షు, కుమార్తె పేరు అలేఖ్య

హైదరాబాద్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూలులో పాఠశాల విద్యను పూర్తి చేశారు

ఇంటర్ విద్యను గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో పూర్తి చేశారు

హైదరాబాద్ నిజాం కాలేజీలో మైక్రోబయాలజీలో డిగ్రీ చదివారు

ముంబైలోని పూణె యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చదివారు

అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ఎంబీఏ పూర్తి చేశారు

2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.. సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచారు