ఇండియాలో అత్యంత ధరకు వస్తున్న ఎలక్ట్రిక్ కార్ టాటా టియాగో ఈవీ

అక్టోబర్ 10 నుంచి టియాగో ఈవీ బుకింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. 

19.2 kWh, 24 kWh రెండు బ్యాటరీ ఆప్షన్లతో టియాగో ఈవీ వస్తోంది. 

టియాగో ఈవీలో మొత్తం 7 వేరియంట్లు ఉన్నాయి.

వేరియంట్లను బట్టి ధర రూ.8.49 లక్షల నుంచి రూ.11.79 లక్షలు( ఎక్స్ షోరూం) వరకు ఉంది.

బ్యాటరీ ఆప్షన్లు బట్టి టియాగో ఈవీ 315 కిలోమీటర్లు, 250 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 

0-60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.7 సెకన్లలో అందుకుంటుంది.

114 న్యూటన్ మీటర్ టార్క్ తో 73.75 హార్స్ పవర్ జనరేట్ చేస్తోంది.