కంటార్ బ్రాండ్జ్ దేశంలోని టాప్ కంపెనీల జాబితాను విడుదల చేసింది. కంపెనీలు వాటి బ్రాండ్ విలువలు తెలుసుకుందాం.
10. ఎల్ఐసీ (ఆర్థిక సేవలు): బ్రాండ్ విలువ 11,499 అమెరికన్ డాలర్లు
9.హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ( ఐటీ సేవల సంస్థ): బ్రాండ్ విలువ 11,815 అమెరికన్ డాలర్లు
8.ఏషియన్ పెయింట్స్ (పెయింట్స్): బ్రాండ్ విలువ 13,555 అమెరికన్ డాలర్లు
7.జియో (టెలికాం కంపెనీ): బ్రాండ్ విలువ 13,744 అమెరికన్ డాలర్లు
6.ఐసీఐసీఐ బ్యాంక్ (ఆర్థిక సేవలు): బ్రాండ్ విలువ 15,604 అమెరికన్ డాలర్లు
5.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్థిక సేవలు): బ్రాండ్ విలువ 17,979 అమెరికన్ డాలర్లు
4.ఇన్ఫోసిస్ ( ఐటీ సేవల సంస్థ)బ్రాండ్ విలువ: 25,221 అమెరికన్ డాలర్లు
3.ఎయిర్‌టెల్ (టెలికాం కంపెనీ): బ్రాండ్ విలువ: 29,856 అమెరికన్ డాలర్లు
2. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (ఆర్థిక సేవలు): బ్రాండ్ విలువ: 38,286 అమెరికన్ డాలర్లు
1. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఐటీ సేవల సంస్థ ): బ్రాండ్ విలువ: 49,657 అమెరికన్ డాలర్లు