రెడ్ డ్రెస్సులో తమన్నా సూర్యుడికే చెమటలు పట్టించేలా ఉంది

నాభి అందాలు చూపిస్తూ, మత్తుకళ్లతో గ్లామర్ అరాచకం సృష్టిస్తోంది.

‘హ్యాపీ డేస్’ తో క్రేజ్ సంపాదించుకుంది తమన్నా

ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ క్రేజీ హీరోలందరితో నటించింది.

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది.

తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్.. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది

మిల్కీ బ్యూటీ తన పాల మేను దేహంతో అందాలు వెదజల్లుతున్న ఫోజులు నెట్టింట దుమారం రేపుతున్నాయి.