టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తమన్నా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. అనుష్క, శ్రుతిహాసన్ బాటలోనే తమన్నా నడుస్తోంది.

పెళ్లి వయసు దాటిపోతున్నా తమన్నా ఆ విషయం గురించి పట్టించుకోవడం లేదు

కాళిదాసుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా హ్యాపీడేస్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 

చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, రవితేజ వంటి హీరోలతో తమన్నా నటించింది. 

కెరీర్‌లో జోరు తగ్గడంతో ప్రస్తుతం పెళ్లి గురించి తమన్నా ఆలోచన చేస్తోంది

ఇండియాలో అన్ని కుటుంబాల తరహాలో తన ఫ్యామిలీ కూడా తన పెళ్లి గురించి ఆలోచిస్తోందని తమన్నా చెప్పింది

తాను పెళ్లికి వ్యతిరేకిని కాదని.. కెరీర్‌లో బిజీగా ఉండటం వల్లే ఇంకా పెళ్లిచేసుకోలేదన్న తమన్నా

త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కనాలని భావిస్తున్నానని తమన్నా వ్యాఖ్యానించింది

ఇటీవల బాలీవుడ్‌లో తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్ సినిమా ఓటీటీలో విడుదలై నిరాశపరిచింది