50ఏళ్ల వయసులో వన్నె తరగని అందం టబుది

కంటెంట్ ఉంటే ఎలాంటి బోల్డ్ పాత్ర వేయడానికైనా ఎప్పుడూ సిద్ధం

ఆమె జీవితంలో ప్రేమలకు ఎలాంటి కొదవ లేదు

టబు ప్రేమాయణం సాగించిన ఆ హీరోలు ఎవరో చూద్దాం

టబు - సంజయ్ కపూర్

టబు - సాజిద్ నడియావాలా

టబు - నాగార్జున

టబు - అజయ్ దేవ్ గన్

టబు - మనోజ్ బాజ్ పాయ్

ఇంతమందితో లవ్ ఎఫైర్స్ నడిపినా ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం