వెస్టిండీస్ రెండు సార్లు, భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తలోసారి విజేతగా నిలిచాయి.

2007-టీమిండియా (ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించింది)

మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో భారత్ తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ విజయం ఐపీఎల్ నిర్వహణకు బీజం వేసింది.

2009-పాకిస్థాన్ (ఫైనల్లో శ్రీలంకను ఓడించింది)

2010-ఇంగ్లండ్ (ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించింది)

2012-వెస్టిండీస్ (ఫైనల్లో శ్రీలంకను ఓడించింది)

2014-శ్రీలంక (ఫైనల్లో ఇండియాను ఓడించింది)

2016-వెస్టిండీస్ (ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించింది)

2021-ఆస్ట్రేలియా (ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించింది)

2022లో ఆస్ట్రేలియాలో అక్టోబర్ నెలలో టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది