అతిపెద్ద గెలుపు 2012లో శ్రీలంకపై 90 పరుగుల తేడాతో గెలుపు

ఉత్కంఠభరిత విజయం: 2012లో దక్షిణాఫ్రికాపై, 2016లో బంగ్లాదేశ్‌పై ఒక్క పరుగు తేడాతో భారత్ విజయం

అత్యధిక సిక్సర్లు: యువరాజ్ (33 సిక్సర్లు)

అతిపెద్ద స్కోరు: 2007లో ఇంగ్లండ్‌‌పై 218/4 స్కోరు చేసిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో గెలిచిన భారత్

అత్యధిక బ్యాటింగ్ యావరేజ్: విరాట్ కోహ్లీ (21 మ్యాచ్‌లు-19 ఇన్నింగ్స్‌లు-845 పరుగులు-76.81 యావరేజ్)

అత్యధిక వికెట్లు: రవిచంద్రన్ అశ్విన్ (18 మ్యాచ్‌లలో 26 వికెట్లు)

అత్యధిక స్ట్రైక్ రేట్-కేఎల్ రాహుల్ (152.75) 

అత్యధిక వ్యక్తిగత స్కోరు-సురేష్ రైనా (2010లో దక్షిణాఫ్రికాపై 101 పరుగులు)

అత్యధిక పరుగులు-రోహిత్ శర్మ (33 మ్యాచ్‌లలో 847 పరుగులు)

అత్యధిక హాఫ్ సెంచరీలు-విరాట్ కోహ్లీ (10)