దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, జ్వరం HMPV సాధారణ లక్షణాలు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, న్యూమోనియా, ఆస్తమా ఎక్కువ కావడం, గురక, గొంతు బొంగురుపోవడం వంటివి తీవ్రమైన లక్షణాలు.

ప్రపంచంలో 5-15 శాతం కేసులు న్యుమోనియా వంటి తీవ్రమైన బ్రీతింగ్ ఇన్​ఫెక్షన్లకు దారితీస్తున్నట్లు నిపుణులు హెచ్చరిక.

చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ ఉపయోగించడం వంటివి వైరస్​ను దూరం చేయడంలో సహాయం చేస్తాయి.

వ్యాధి లక్షణాలు దగ్గు, తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్, టిష్యూ పేపర్ వంటివి అడ్డుపెట్టుకోవాలి.

నీరసంగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిది.

ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కూడా సురక్షితం.