స్వీట్ కార్న్‌లో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, బి, ఇ వంటి పోషకాలు ఉంటాయి.
జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి.. గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం సమస్యలను నివారిస్తుంది.
స్వీట్ కార్న్‌లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు.. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇందులోని ఫైబర్ కంటెంట్.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
ఇందులో ఫినోలిక్ ఫ్లేవనాయిడ్లు యాంటీఆక్సిడెంట్.. క్యాన్సర్ నివారణకు దోహదపడుతుంది.
స్వీట్ కార్న్‌లోని స్టార్చ్, ఫైబర్.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
ఇందులోని మెగ్నీషియం, ఆర్సెనిక్.. ఎముకలను బలోపేతం చేస్తాయి.
ఈ స్వీట్ కార్న్‌లో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు మెండుగా ఉంటాయి.
మెదడు పనితీరుని ప్రోత్సాహించి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్.. శరీర బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.