బ్రెజ్జా ధర రూ. 7.99 లక్షల నుంచి 13.96 లక్షలు(ఎక్స్-షోరూమ్)

టాటా నెక్సాన్ ధర రూ. 7.6 లక్షల నుంచి రూ.14.08 లక్షలు (ఎక్స్-షోరూమ్)

హ్యుందాయ్ వెన్యూ ధర రూ. 7.53 లక్షల నుంచి రూ. 12.72 లక్షలు(ఎక్స్-షోరూమ్)

కియా సోనెట్ ధర రూ. 7.49 లక్షల నుంచి రూ. 13.99 లక్షలు(ఎక్స్-షోరూమ్)

మహీంద్రా  XUV300 ధర రూ. 8.44 లక్షల నుంచి రూ. 13.92 లక్షలు (ఎక్స్-షోరూమ్)

నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. రూ.5.97లక్షల నుంచి రూ.10.79 లక్షలు (ఎక్స్-షోరూమ్)

రెనాల్ట్ కిగర్ ధర రూ.5.99 లక్షల నుంచి రూ. 10.62 లక్షలు (ఎక్స్-షోరూమ్)