బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ.. అందం, అభినయం కలిగిన నటుడు

కాలేజ్ చదివే రోజుల్లోనే అమ్మాయిల మనసు దోచేసేవాడట

పాల మీగడలాంటి దేహం, నూనూగు మీసాలతో అతివల మనసులను కొల్లగొట్టాడు కృష్ణ

ఇండస్ట్రీలో సైతం ఎంతోమంది హీరోయిన్లు కృష్ణకు భార్య కావాలని కోరుకొనేవారట

కృష్ణ చాలా రిజర్వడ్.. అమ్మాయిలతో ఎక్కువ కలిసేవాడు కాదట

ఆయన చరిష్మాకు హీరోలు సైతం కుళ్ళుకోనేవారట

కృష్ణ ఏ డ్రెస్ వేసినా ఆ డ్రెస్ కే అందం వచ్చేదట

ఆ ఠీవి, రాజసం కృష్ణను మహిళా అభిమానులకు దగ్గరచేసింది

వస్తాడు నా రాజు అంటూ అమ్మాయిలు కృష్ణలాంటి భర్త కావాలని కలలు కనేవారట

కృష్ణ సినిమా వచ్చిందటే ఫస్ట్ డే ఫస్ట్ షోకు మహిళలే ముందుగా వెళ్లేవారట

క్లాస్ అయినా మాస్ అయినా కృష్ణ ముఖంలోని తేజస్సు మాత్రం అలాగే ఉంటుంది

కృష్ణ అందమే ఆయన ఇద్దరు కొడుకులు రమేష్, మహేష్ కు వచ్చింది

కృష్ణ ఛరిష్మాను మహేష్ పుణికిపుచ్చుకున్నాడు

నాటికి, నేటికీ, ఏనాటికైనా అభిమానుల గుండెల్లో ఈ మోసగాళ్లకు మోసగాడు కొలువై ఉంటాడు

SSK Lives Forever