ఖర్బూజ.. శరీర ఉష్ణోగ్రత పెరగకుండా చేస్తోంది

పుచ్చకాయ.. డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది

మామిడి పండు.. తక్షణ శక్తిని ఇస్తుంది

బొప్పాయి.. ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది

జామ కాయ.. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది

కీరదోస.. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది