కాలేయం, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది

అనారోగ్యం నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది

ప్రోటీన్ లెవల్స్‌ను పెంచుతుంది

రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది

జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది

ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి

చర్మానికి సహజ సిద్ధమైన మెరుపునిస్తుంది

పీరియడ్స్‌ ఇబ్బందులు లేకుండా చేస్తుంది

ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది