Fill in some text
టమాటా రేట్లు దేశవ్యాప్తంగా మండిపోతున్నాయి.
కిలో రూ. 100 దాటింది. సామాన్యుడు కొనలేని పరిస్థితి ఉంది.
టమాటా బదులు కూరల్లో వీటిని వాడండి.
ఉసిరి పొడి టమాటా లాగే కూరలకు పులుపును ఇస్తుంది.
టమాటా బదులుగా వంటల్లో చింతపండును వాడొచ్చు. ఇది కూరలకు పులుపుతనం ఇవ్వడంతో పాటు చిక్కగా ఉండేలా చూస్తుంది.
వెనిగర్ కూడా టమాటా లాగే పులుపును, మంచి వాసనను ఇస్తుంది.
పుల్లని మామిడిని కూడా టమాటాలకు ప్రత్నామ్నాయంగా వాడొచ్చు.
కూరలు చిక్కగా కావాలంటే ఫ్రై చేసిన ఉల్లిగడ్డలను టమాటా బదులు వాడొచ్చు.
రంగు కోసం టమాటా బదుల బెల్ పెప్పర్ వాడొచ్చు.