ఇంగ్లండ్‌లోని మసాచుసెట్స్‌లో స్నానం చేయకుండా నిద్రపోతే జైలులో వేస్తారు

సింగపూర్‌లో చూయింగ్ గమ్ అమ్మడం, నమలడం నిషేధం

రూల్ బ్రేక్ చేస్తే లక్ష డాలర్ల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు

శ్రీలంకలో బుద్ధుడి విగ్రహంతో సెల్ఫీలు తీసుకోవడం నేరం.

కెనడాలోని ఒశావాలో చెట్లెక్కడం నిషేధం

ఇటలీలోని మిలాన్ నగరంలో వీధుల్లో నవ్వుతూ కనిపిస్తే జరిమానా విధిస్తారు

సమోవా దేశంలో భార్య పుట్టినతేదీని మర్చిపోతే భర్తను జైలులో వేస్తారు

ఇటలీలోని వెనిస్‌లో పావురాలకు ఆహారం వేయడానికి పర్మిషన్ లేదు