ఆస్తి కోసం సొంత తల్లితండ్రులనే కోర్టుకీడ్చిన తారలు..
వనితా విజయ్ కుమార్
తనను బయటకు గెంటేసి తన ఆస్తిని కూడా తన తండ్రే అనుభవిస్తున్నాడని కోర్టులో కేసు వేసింది
ఖుష్బూ సుందర్
ఆస్తికోసం కోర్టులో కేసు వేసిన ఖుష్బూ అసలు తనకు తండ్రే లేడు అని చెప్పుకొచ్చింది
సంగీత
ఆస్తి వివాదంలో తన తల్లిని ఇంటి నుంచి గెంటేసింది. దీంతో ఆమె తల్లి కోర్టు మెట్లెక్కింది
ధనుష్ తమ కొడుకే అని ఒక జంట కొన్నేళ్లుగా కోర్టులో పోరాడుతోంది. అయితే వారు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ధనుష్ చెప్పుకొస్తున్నారు
ప్రభు.. తమ తండ్రి పంచిన ఆస్తిని పంచకుండా వారే అనుభవిస్తున్నారని ప్రభు సోదరీమణులు కోర్టులో కేసు వేశారు
సీనియర్ హీరోయిన్ లిజీ సైతం ఆస్తి తగాదాల్లో సొంత తల్లిదండ్రులపై కేసు పెట్టింది
కన్నడ హీరో దునియా విజయ్ సైతం తల్లిదండ్రులపై కేసు వేశాడు