న్యాచురాలిటీనే ముద్దు అంటున్న హీరోలు..

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో వైట్ హెయిర్ తో న్యాచురల్ గా కనిపించబోతున్నాడు

వెంకటేష్.. రానా నాయుడు వెబ్ సిరీస్ కోసం మరోసారి వైట్ హెయిర్ తో దర్శనమివ్వబోతున్నాడు

బాలకృష్ణ తన తదుపరి చిత్రం NBK107  కోసం వైట్ హెయిర్ తోనే హంగామా చేయనున్నాడు

కోలీవుడ్ హీరో విజయ్ బీస్ట్ లో వైట్ హెయిర్ హెయిర్ తో చాలా స్టైలిష్ గా కనిపించాడు

ఇక  స్టార్ హీరో అజిత్ ఎప్పటినుంచో తన న్యాచురల్ హెయిర్ తోనే నటిస్తూ మెప్పిస్తున్నాడు

హీరో విశాల్ ప్రస్తుతం నటిస్తున్న లాఠీ చిత్రంలో న్యాచురల్ లుక్ కోసం వైట్ హెయిర్ తో కనిపించి మెప్పించాడు

అరణ్య సినిమా కోసం రానా వైట్ హెయిర్ తో కనిపించి మెప్పించిన విషయం తెల్సిందే

చియాన్ విక్రమ్ మిస్టర్. కెకె  చిత్రంలో ఫుల్ వైట్ హెయిర్ తో ఎంతో స్టైలిష్ గా కనిపించాడు