డిస్కో శాంతి ఎంతటి గొప్ప పర్ఫార్మరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంత గ్లామర్ రోల్స్ చేసినా, ఐటెంస్ సాంగ్స్ చేసినా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకునేవారు

ఇక రెమ్యునరేషన్ బట్టి అందాల ఆరబోత చేసే దిక్కుమాలిన ఆలోచనా ధోరణిలో ఉండేవారు కాదు.

డబ్బు ఇచ్చేదాన్ని బట్టి సాంగ్స్ ఎంచుకోవడం గానీ, ఒంటిమీద బట్టల సైజు తగ్గించడం గానీ చేసేవారు  అప్పట్లో లేరనే చెప్పాలి.

కానీ, ఇప్పుడలా కాదు. ప్రతీదానికి ఓ లెక్క వేసుకొనే మన ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ కమిటవుతున్నారు.

పాటలో ఎలాంటి కాస్ట్యూంస్ వేసుకోవాలి, హీరోతో లిప్ కిస్సులిస్తూ రొమాన్స్

అందాల ఆరబోత విషయంలో అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు

మ్యాగ్జైన్స్ మీద కవర్ పేజీ ఫొటో షూట్స్ కోసమైతే ఎలాంటి ఫోజులిస్తున్నారో చూస్తున్నాం

పూజా హెగ్డే ఆ మధ్య వేసిన బికినీ పెద్ద హాట్ టాపిక్

ఇటీవల రష్మిక మందన్న మాల్దీవులలో చేయించుకున్న ఫొటో షూట్ హాట్ టాపిక్‌

ఇప్పటి వరకు పద్దతిగా కనిపించిన కీర్తి సురేష్ కూడా సర్కారు వారి పాట సినిమాలో ఎలా రెచ్చిపోయిందో తెలిసిందే.

అందాల ఆరబోత విషయంలో అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు