ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలాంటి హాట్ ఫోటో షూట్ చేస్తున్నారో మనకు తెలిసిందే.

వయసుతో సంబంధం లేకుండా హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

కుర్ర బ్యూటీలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సీనియర్ హీరోయిన్స్ కూడా అందాలు ఆరబోస్తున్నారు.

ఈ లిస్ట్ లోకే యాడ్ అయ్యిపోయింది స్టార్ డైరెక్టర్ భార్య రమ్యకృష్ణ.

రీసెంట్ గా రమ్య కృష్ణ చేసిన హాట్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

శివగామి దేవిగా బాహుబలిలో తనదైన స్టైల్ లో నటించి అభిమానుల మనసు దోచుకున్న రమ్యకృష్ణ.. ఆ తర్వాత బోలెడు సినిమాల్లో సీనియర్ పాత్రలు వేసి జనాలను మెప్పించింది.

నిన్నకాక మొన్న వచ్చిన లైగర్ సినిమాలో సైతం మాస్ డైలాగ్స్ చెబుతూ హీరోయిన్ అనన్య పాండేను మించిపోయే రేంజ్ లో మార్కులు కొట్టేసింది రమ్యకృష్ణ.

ఇలా టాలీవుడ్ కోలీవుడ్ ని ఓ ఊపు ఊపేసిన రమ్యకృష్ణ ఇప్పుడు సోషల్ మీడియాను సైతం తన అందాలతో షేక్ చేస్తుంది .

ఐదు పదుల వయసులోనూ ఏ మాత్రం తరగని గ్లామర్ తో హాట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది.

ఇటీవల వరుసగా హాట్ ఫోటోషూట్స్ చేస్తున్న రమ్యకృష్ణ ..రీసెంట్ గా అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసుకొచ్చింది.

ఈ ఫొటోస్ లో రమ్యకృష్ణ అచ్చం దేవకన్యలా ఉందని ..ఈమె ముందు మన కుర్ర బ్యూటీలు సైతం దేనికి పనికిరారు అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు.