బుల్లితెర రాములమ్మ శ్రీముఖి సోష‌ల్ మీడియాలో జోరు

గ్లామ‌ర్ డోసుతో కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తోన్న రాములమ్మ

న‌ల్ల చీర‌లో నాభి అందాల‌ను చూపిస్తున్న శ్రీముఖి

నాభి అందాల‌ను చూపిస్తూ అమ్మడు ఇచ్చిన ఫోజులు నెట్టింట వైర‌ల్

శ్రీముఖి అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే

ఓ ఛానెల్ లో ప్రసారమవుతున్న ప్రోగ్రామ్ కోసం ఇలా నల్ల చీర కట్టుకున్న శ్రీముఖి

బుల్లితెరపై తన హాటు అందాలు ఆరబోస్తున్న బుల్లితెర రాములమ్మ

ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలతో కుర్రకారును రెచ్చగొడుతుంది

బుల్లితెర మీద తిరుగులేని మహారాణిలా  శ్రీముఖి