తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తున్న శ్రీముఖి

వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో మరోసారి అదరిపోయిన శ్రీముఖి అందాలు

ఎప్పటి కపుడు కొత్త కొత్త ఫోటో షూట్స్‌తో అదరగొడుతున్న శ్రీముఖి

శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు

2023లోనే శ్రీముఖి పెళ్లికి రెడీ అవుతున్నట్టు ఆమె సన్నిహితులు వెల్లడి

వీరి పెళ్లి ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ఓకే చెప్పినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్

శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘భోళా శంకర్’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే

త్వరలో చిరంజీవితో కాంబినేషన్ సీన్స్‌లో శ్రీముఖి యాక్ట్ చేసే సన్నివేశాలు చిత్రీకరణ

ఒకవైపు టీవీ ప్రోగ్రామ్‌లు.. మరోవైపు సినిమాలతో పాటు త్వరలో వెబ్ సిరీస్‌లోకి శ్రీముఖి

అమెజాన్, జీ 5 వాళ్లు నిర్మించే వెబ్ సిరీస్‌లో శ్రీముఖికి ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించబోతున్నట్టు టాక్