టాలీవుడ్ ను ఏలేస్తున్న మాస్ బ్యూటీ శ్రీలీల

ప్రస్తుతం శ్రీలీల తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది

టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్న శ్రీలీల

మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా, పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ ల ‘ఉస్తాద్ భగత్ సింగ్, NBK108లో బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల

శ్రీలీల డేట్స్  కోసం క్యూ కడుతున్న నిర్మాతలు దీంతో నిర్మాతలకు కొత్త తలనొప్పులు

ఈ భామ నటించిన రెండు సినిమాలు పెళ్లి సందడి, ధమాకా రెండు సినిమాలు బంపర్ హిట్ అవ్వడంతో ఇంత డిమాండ్

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్’లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల చేస్తున్నట్లు టాక్

ఈ బ్యూటీ పవన్ లేటెస్ట్ వినోదయ సీతమ్ తెలుగు రీమేక్ సినిమాలో ఐటెమ్ సాంగ్‌ కు.. రూ. 60 లక్షలు డిమాండ్

మొత్తానికి టాలీవుడ్ లో ప్రస్తుతం శ్రీలీల హవా నడుస్తుందని చెప్పుకోవచ్చు..