బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి  ప్రస్తుతం వరుస షోలతో బిజీగా మారింది

షోలతో పాటు హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాల్లో కనిపిస్తూ మెప్పిస్తుంది శ్రీముఖి

ఎంతో బబ్లీగా హోమ్లీగా ఉండే శ్రీముఖి సైతం అందాల ఆరబోతకు సై అంటోంది

కొన్ని రోజుల నుంచి నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లను పోస్ట్ చేస్తూ షేక్ చేస్తోంది శ్రీముఖి

అయితే క్లివేజ్ షో లేకపోతే థైస్ షో తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది

ఈ హాట్ హాట్ ఫోటోషూట్లను చూసిన శ్రీముఖి అభిమానులు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు

ముఖ్యంగా శ్రీముఖి గోవాలో చేసిన ఫోటోషూట్ పై నెటిజన్లు ఏకిపారేస్తున్నారు

తడిసిన బట్టలతో అందాలను ఆరబోసి మరీ రెచ్చగొట్టింది శ్రీముఖి

అవకాశాల కోసం నువ్వు కూడా ఇంత దిగజారాలా శ్రీముఖి అంటూ కామెంట్స్ పెడుతున్నారు

ఇలాంటి ఫోటోషూట్లు చేసి నీకున్న పాపులారిటీని పోగొట్టుకోవద్దని శ్రీముఖికి సలహాలు ఇస్తున్నారు అభిమానులు